
ప్రజల గొంతు నొక్కడమే
వార్తలు రాసే మీడియా సంస్థలపై ఏపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం భావ్యం కాదు. ప్రభు త్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న కారణంతో ‘సాక్షి’ ఎడిటర్, రిపోర్టర్లపై కేసులు పెట్టి వేధించడం సరికాదు. వార్తలు రాసే విషయంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సరికాదు.
– మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి
‘సాక్షి’పై దాడులు ఆపాలి
సాక్షి మీడియాపై పోలీసుల దాడులు తక్ష ణం ఆపాలి. ప్రజాస్వా మ్యానికి నాల్గవ స్తంభంగా ఉన్న మీడియాకు సంకెళ్లు వేయ డం మంచిది కాదు. సాక్షి కార్యాలయాల్లో సోదాలు చేయటం, ఎడిటర్, రిపోర్టర్లకు నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేయడం పత్రిక స్వేచ్ఛను హరించడమే.
– సురేందర్‌రెడ్డి, టీయూడబ్ల్యూజే
జిల్లా కన్వీనర్

ప్రజల గొంతు నొక్కడమే