
పత్రికా స్వేచ్ఛను హరించడమే
మెదక్ మున్సిపాలిటీ: సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదు చేయడం సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమేనని ఆయా సంఘాల నాయకులు, పార్టీల ప్రతినిధులు అన్నా రు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికై నా అక్రమ కేసులు, వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు.
సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ
కేసులను ఉపసంహరించుకోవాలి
పలు పార్టీలు,
ప్రజాసంఘాల నేతల డిమాండ్