ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి | - | Sakshi
Sakshi News home page

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి

Sep 30 2025 8:58 AM | Updated on Sep 30 2025 8:59 AM

ఆ పార

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి

నర్సాపూర్‌: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు ప్రజలను మోసం చేశాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ ఆరోపించారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రెండు పా ర్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. అన్ని స్థానాల్లో పోటీ చేసి మెజారిటీ స్థానాలను ద క్కించుకోవడంతో పాటు జెడ్పీ చైర్మన్‌ పదవిని సైతం కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాగా రిజర్వేషన్లలో పలు చోట్ల అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నర్సాపూర్‌ మున్సిపాలిటీ అభివృద్ధిలో చాలా వెనుకబడిందన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్లను పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ రూ. 140 కోట్లు పంచాయతీ కార్యదర్శులకు విడుదల చేసి ప్రజలను మభ్యపెట్టారని అన్నారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న రమేశ్‌గౌడ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌, నాయకులు రమేశ్‌గౌడ్‌, ఆంజనేయులుగౌడ్‌, రాజేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సన్నాలకు బోనస్‌ ఎప్పుడు?

మెదక్‌ మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి

పాపన్నపేట(మెదక్‌): దసరా పండుగకై నా సన్న వడ్ల బోనస్‌ డబ్బులు విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి మెదక్‌ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు శశిధర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం పాపన్నపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. భారీ వర్షాలతో జిల్లాలో చేతికొచ్చిన వేలాది ఎకరాల వరి పంట మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండుగకు డబ్బులు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. యాసంగిలో సన్న వడ్లకు ఇస్తానన్న బోనస్‌ డబ్బులు ఇప్పటివర కు ఇవ్వలేదని వాపోయారు. కనీసం ఈ రెండు రోజుల్లో ఇస్తే, సంతోషంగా పండుగ జరుపుకుంటారన్నారు. ఆయన వెంట మాజీ ఉపసర్పంచ్‌ అనిల్‌రెడ్డి, చిట్యాల రవీందర్‌, సంజీవరెడ్డి, యువ నాయకుడు ప్రేమ్‌కుమార్‌ త దితరులు ఉన్నారు.

గంగమ్మ ౖపైపెకి..

కౌడిపల్లి(నర్సాపూర్‌): విద్యుత్‌ మోటార్‌ సహాయం లేకుండానే బోరు బావి నుంచి నీరు పైకి వచ్చిన సంఘటన మండలంలోని ధర్మాసాగర్‌ గేట్‌ సమీపంలో సోమవారం జరిగింది. రైతు రాంరెడ్డి వ్యవసాయం పొలంలోని రెండు బోరు బావుల్లో మోటార్‌ వేయకుండానే కేసింగ్‌పైపు నుంచి నీరు పైకి వచ్చింది. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు పూర్తిగా నిండటంతో భూగర్భజలాలు పెరిగి నీరు పైకి వస్తుందని పలువురు చర్చించుకుంటున్నారు.

కవికి కీర్తి రత్న పురస్కారం

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): జిల్లాకు చెందిన ప్రముఖ కవి వెంకటేశం కీర్తి రత్న పురస్కారం అందుకున్నట్లు, బాలసాహితీవేత్త ఉండ్రాళ్ల రాజేశం తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన కా ర్యక్రమంలో ‘అందమైనది నాదేశం’ గేయానికి గాను భ వాని సాహిత్య వేదిక నిర్వాహకులు కీర్తి రత్న పురస్కారంతో పాటుగా ఘనంగా సన్మానించారన్నారు. వెంకటేశంకు జిల్లా కవు లు బస్వరాజ్‌కుమార్‌, రాజయ్య, పర్శరాము లు, తదితరులు అభినందనలు తెలిపారు.

11 నుంచి ఇర్ఫానీ

దర్గా ఉత్సవాలు

సంగారెడ్డి టౌన్‌: ç³rt׿ ÕÐé-Æý‡$ÌZ° CÆ>¹± §ýlÆ>Y EÆý‡$Þ E™èlÞÐéË$ AMøt-ºÆŠḥæ 11 ¯]l$…_ fÆý‡$-VýS-¯]l$-¯é²Ä¶æ$° ï³u>-«¨ç³† çßæ{f™Œæ çßæMîSÐŒl$ JÐ]l$ÆŠæ ¼¯Œl AçßæÃ§Šæ çÜfj§Šæ Äôæ$ ¯]lïÙ-¯Œl »êÆý‡Y CÆ>¹± ™ðlÍ-´ëÆý‡$. D E™èlÞ-Ðé-ÌSMýS$ ò³§ýlª G™èl$¢¯]l ¿ýæMýS$¢Ë$ àfOÆð‡ Ððl¬MýS$PË$ ¡Æý‡$a-MýS$…-sêÆý‡° ™ðlÍ-´ëÆý‡$. Ððl¬ §ýlsìæ Æøk Ð]l$ïܧýl$ ¯]l$…_ ÝëĶæ$…{™èl… 5 VýS…r-ÌSMýS$ VýS…«§ýl… FÆó‡-W…ç³#, Æ>{† 8 VýS…r-ÌSMýS$ CÆ>¹± §ýlÆ>YÌZ VýS…«§é-Æ>-«§ýl¯]l, 9 VýS…rÌSMýS$ BÌŒæ C…yìlĶæ* Ð]l¬Úë-Ƈ$$Æ> E…r$…§ýl° ™ðlÍ-´ëÆý‡$.

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి 
1
1/2

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి 
2
2/2

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement