రేషన్‌ బియ్యం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రేషన్‌ బియ్యం పట్టివేత

Oct 13 2026 12:11 AM | Updated on Oct 13 2026 12:11 AM

భీమిని: మండలంలోని వడాల శివారు నుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బి య్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై కోటేశ్వర్‌ తెలి పారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారంతో సోమవారం సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్‌ ఆటోలో సుమారు 3 క్వింటా ళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నారు. శ్రీకాంత్‌ చుట్టూపక్కల గ్రామాల్లో తక్కువ ధరకు బియ్యాన్ని కొనుగోలు చేసి కాగజ్‌నగర్‌లోని సామెల్‌కు అధిక ధరకు విక్రయిస్తున్న ట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement