వడ్ల పైసలు రాలే.. | - | Sakshi
Sakshi News home page

వడ్ల పైసలు రాలే..

Jul 27 2026 11:49 PM | Updated on Jul 27 2026 11:49 PM

జూన్‌లో ీతొర్రెం రాజక్క, పుప్పిరెడ్డి పార్వతి, ఏ చిన్నన్న కలిసి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో 1053 బస్తాల వడ్లు అమ్ముకున్నాం. ఇంతవరకు పైసలు రాలేదు. కొనుగోలు సమయంలో బస్తాకు నాలుగు కిలోల అదనంగా తూకం వేశారు, వేయి బస్తాలకు పైసలు రావాల్సి ఉంది. తూకం వేసిన నగదు ఇవ్వాలంటే ట్యాబ్‌ ఎంట్రీ చేయడం లేదు. సైట్‌ బంద్‌ అయ్యిందని, అమ్మిన వడ్ల పైసలు చెల్లించడం లేదు. ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

– బాధిత రైతులు, గ్రామం: మంగనపల్లి,

మం: వేమనపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement