బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతల స్వీకరణ

Jun 16 2026 11:46 PM | Updated on Jun 16 2026 11:46 PM

మంచిర్యాలటౌన్‌: డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ న రేందర్‌ రాథోడ్‌ మంగళవారం బాధ్యతలు స్వీ కరించారు. అనంతరం కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. డీఎంఅండ్‌హెచ్‌వో కార్యాలయంలో నరేందర్‌ రా థోడ్‌ను వైద్యులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్‌ అనిల్‌, సూపరింటెండెంట్‌ విశ్వేశ్వర్‌రెడ్డి, డీపీవో ప్రశాంతి, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ అధికారి మహ్మద్‌ రషీద్‌, అల్లాడి శ్రీనివాస్‌, నాందేవ్‌, కాకినాడ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement