7
‘కడెం’కు రక్షణగా ట్రాష్ రాక్
‘కడెం’ ప్రధాన కాలువకు రక్షణగా ట్రాష్‌రాక్ నిర్మాణం చేపట్టారు. వర్షాకాలం సమీపిస్తుండగా రూ.2.58కోట్లతో చేపట్టిన పనులు నెలాఖరులోపు పూర్తి చేయనున్నారు.
అస్మదీయులకు ఓడీ..
ఆర్టీసీలో సిబ్బంది కొరతతో అధికారులు ఉన్నవారితోనే డబుల్ డ్యూటీ చేయిస్తున్నారు. కాగా, కొందరు అవుట్ ఆఫ్ డిసిగ్నేషన్ డ్యూటీలు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతాయి. ఆకాశం మేఘావృతమవుతుంది. వాతావరణం చల్ల బడుతుంది. అక్కడక్కడా వర్షం కురుస్తుంది.


