పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని పరిశీలించిన సీపీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని పరిశీలించిన సీపీ

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

భీమిని: కన్నెపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని రామగుండం సీపీ అంబర్‌కిషోర్‌ ఝా బుధవారం పరిశీలించారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మంచిర్యాల డీసీపీ భాస్కర్‌, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్‌కుమార్‌, తాండూర్‌ సీఐ దేవయ్య, బెల్లంపల్లి టౌన్‌ సీఐ శ్రీనివాస్‌రావు, కన్నెపల్లి ఎస్సై భాస్కర్‌రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement