వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.
7
ప్రవాసీల పద్దు ఎంత..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ దేశాలకు వల స వెళ్లిన కార్మికుల సమస్యలు తీవ్రమవుతున్నాయి. బడ్జెట్‌లో ప్రత్యేక నిధులు కేటాయించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి.
బుల్లి పిట్ట.. కనుమరుగైతే ఎట్టా?
ప్రకృతిలో మనిషితో సన్నిహితంగా ఉండే పక్షి పిచ్చుక. ఒకప్పుడు ఇంటి ముంగిట, పెరట్లో ని చెట్లపై కిలకిల రావాలతో సందడి చేసే పిచ్చుకలు నేడు కనిపించడం లేదు. 8లోu


