నిరుద్యోగుల ఉపాధికి టాస్క్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల ఉపాధికి టాస్క్‌

Feb 13 2026 3:55 AM | Updated on Feb 13 2026 3:55 AM

నిరుద్యోగుల ఉపాధికి టాస్క్‌

నిరుద్యోగుల ఉపాధికి టాస్క్‌

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

నస్పూర్‌: నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉ పాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏ ర్పాటు చేసిన టాస్క్‌ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆర్‌– సీటీ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణను ప్రారంభించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.2లక్షల చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ సంస్థ జోనల్‌ కార్యాలయం చీ ఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.రవీంద్రబాబు, కరీంనగర్‌ రీజినల్‌ హెడ్‌ అపర్ణరెడ్డి, ఆర్‌–సీటీ సంచాలకులు అశీష్‌వార్లె, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ తి రుపతి తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

భీమిని: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం కన్నెపల్లి మండల కేంద్రంలోని పీహెచ్‌సీ, కేజీబీవీ సందర్శించారు. వైద్యుడు అనిల్‌కుమార్‌, హెచ్‌వీ ఇందిరా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement