ప్రతిపాదనలు పంపించాం | - | Sakshi
Sakshi News home page

ప్రతిపాదనలు పంపించాం

Aug 17 2026 1:59 AM | Updated on Aug 17 2026 1:59 AM

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మంజూరైన జాతీ య రహదారుల ను పూర్తి చేసే క్రమంలో కొత్త రోడ్ల ప్రతిపాద నలు పరిగణలోకి తీసుకోవడం లే దు. కొత్త రోడ్ల మంజూరు కోరు తూ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎర్రవల్లి– గద్వాల– రాయాచూరు, వనపర్తి– మంత్రాలయం, మరికల్‌– నారాయణపేట– మక్తల్‌ రోడ్ల ప్రతిపాదనలు కేంద్రానికి సమర్పించాం. భూత్పూర్‌– మన్ననూర్‌ రోడ్డును కూడా పరిగణలోకి తీసుకుని మంజూరు కోరుతాం.

– డీకే అరుణ, ఎంపీ, మహబూబ్‌నగర్‌

సానుకూల స్పందన..

ప్రతిపాదనల్లో ఉన్న భూత్పూరు – మన్ననూర్‌– సిరిగిరిపాడు వర కు జాతీయ ర హ దారిగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరాం. ఇప్పటికే రోడ్డు ప్రాము ఖ్యత, ఆవశ్యకతను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి వివరించగా ఆయ న సానుకూలంగా స్పందించారు. కేంద్రం ప్రకటించే కొత్త జాతీయ ర హదారుల జాబితాలో ఇది ఉంది. దీంతోపాటు అలంపూర్‌ చౌరస్తా– చిన్నంబావి, కొల్లాపూర్‌, అచ్చంపేట, నల్లగొండ రోడ్ల ప్రతిపాదనలు అందజేశాం. త్వరలోనే అనుమతులు వచ్చే అవకాశం ఉంది.

– మల్లు రవి, ఎంపీ, నాగర్‌కర్నూల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement