వేసవి సెలవుల్లో సమయం వృథా చేయకుండా నేను కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నా. వేసవిలో కాకుండా వేరేరోజుల్లో సమయం దొరికినప్పుడు క్లాసులకు వెళ్తున్నా. డ్యాన్స్ క్లాసులు చాలా బాగున్నాయి.
– హరిణి, నాగర్‌కర్నూల్
కూచిపూడి నృత్యంలో మంచి శిక్షణ లభిస్తుంది. ఈ శిక్షణ కేంద్రంలో అందరూ ఉత్సాహంతో నృత్య శిక్షణ పొందుతున్నారు. ఇక్కడి శిక్షణ ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
– బ్రిందసాయి, నాగర్‌కర్నూల్.
మంచి శిక్షణ లభిస్తోంది


