రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం.. | - | Sakshi
Sakshi News home page

రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం..

Jul 1 2026 12:52 AM | Updated on Jul 1 2026 12:52 AM

రైలు పట్టాల వెంట నిఘా పెట్టాం. రైలుపై రాళ్లు విసిరితే చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తాం. పట్టాల సమీప కాలనీల ప్రజలు నిరంతరం రైలు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం. పశువులను వదిలేయడం, రైలు ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌పై వెళ్లినా, పట్టాలపై చిన్నపిల్లలు ఆటలు ఆడటం అత్యంత ప్రమాదకరం. వాటిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నాం. రైలు భద్రత ప్రయాణికులు, ప్రజల భద్రత అని అవగాహన కల్పిస్తున్నాం.

– శ్రీనివాస్‌గౌడ్‌ ఇన్‌స్పెక్టర్‌

ఆర్పీఎఫ్‌ వరంగల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement