యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం.. | - | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశాం..

Jun 20 2026 11:13 AM | Updated on Jun 20 2026 11:13 AM

సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపడుతున్నాం. సీజనల్‌ యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసి వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ప్రత్యేక ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతున్నాం. వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడూ సమావేశాలు నిర్వహిస్తూ వ్యాధుల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించేలా, ఆస్పత్రికి వచ్చిన రోగులకు మెరుగై వైద్య సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నాం. ప్రతీ ఒక్కరు పరిసరాల పరిశుభ్రత, వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

–డాక్టర్‌ రవిరాథోడ్‌, డీఎంహెచ్‌ఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement