జిల్లాలో ఆయిల్ పామ్ పండించిన రైతులు పంటను మిల్లులకు చేరవేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ట్రాక్టర్లలో గెలలను తీసుకువెళ్లి ప్రధాన రహదారి పక్కన డంప్ చేస్తే కొనుగోలు దారులు లారీల్లో లోడ్ చేసుకునేవారు కానీ, ప్రధాన రహదారి వెంట డంప్ చేసే అవకాశం లేకపోవడంతో కొనుగోలుదారులు వచ్చి లారీల్లో గెలలను వేసుకునేవరకు రైతులు ఆయా గెలలను తాము తీసుకొచ్చిన కందికొండ వద్ద ట్రాక్టర్లలోనే ఉంచి దారి వెంట వేచి ఉండగా.. సాక్షి తమ కెమెరాలో బంధించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, మహబూబాబాద్


