పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించాలి

Oct 13 2026 1:59 AM | Updated on Oct 13 2026 1:59 AM

మహానంది: మహానందిలోని టూరిజం వసతి గృహాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి చేస్తామని ఏపీ టూరిజం హబ్‌ రీజనల్‌ డైరెక్టర్‌ సి.ఓబుళమ్మ తెలిపారు. కర్నూలు జిల్లా డివిజనల్‌ మేనేజర్‌ లక్ష్మీనారాయణ, ఈఈ శివనాగేశ్వరరావుతో కలిసి సోమవారం ఏపీ టూరిజం వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌డీ ఓబుళమ్మ మాట్లాడుతూ.. పర్యాటకులు, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి వారి సంతృప్తిని పెంపొందించే దిశగా అవసరమైన చర్యలు చేపడతామన్నారు. స్థానిక యూనిట్‌ ఇన్‌చార్జ్‌ పవన్‌ గణేష్‌తో స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement