ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముట్టడి | - | Sakshi
Sakshi News home page

ఖాళీ బిందెలతో పంచాయతీ కార్యాలయం ముట్టడి

Apr 26 2026 2:39 AM | Updated on Apr 26 2026 2:39 AM

టీడీపీ నాయకులకు ఇది కనపడదా?

15 రోజులుగా

నీరందడం లేదని ఆగ్రహం

పంచాయతీ కార్యాలయానికి

తాళం వేస్తామని మహిళల హెచ్చరిక

హొళగుంద: ™èlÐ]l$ M>ÌS-±ÌSMýS$ ÐéÆ>ÌS ™èlÆý‡ºyìl Ð]l$…_-±â¶æ$Ï Æ>Ð]l-yýl…Ìôæ§ýl° çߟâýæ-VýS$…-§ýlÌZ° 5, 6Ð]l ÐéÆý‡$z-ÌSMýS$ ^ðl…¨¯]l Ð]l$íßæ-âýæË$ Rêä ¼…§ðlÌS™ø ç³…^éĶæ$¡ M>Æ>Å-ÌS-Ķæ*°² Ð]l¬rt-yìl…-^éÆý‡$. AMýSPyýl A«¨-M>-Æý‡$-ÌñæÐ]lÆý‡* ÌôæMýS-´ù-Ð]l-yýl…™ø M>Æ>Å-ÌSĶæ$… ÌZç³Ìôæ O»ñæu>-Ƈ$$…_ °Æý‡çܯ]l ™ðlÍ-´ëÆý‡$. ÑçÙĶæ$… ™ðlË$-çÜ$-MýS$¯]l² DK-ï³-B-ÈŠ-ీyýlz, {V>Ð]l$ {ç³™ólÅ-M>-«¨M>Ç ^èl{MýS-Ð]lÇ¢ AMýSP-yìlMìS Ð]l_a Ð]l$íßæ-âýæÌS™ø Ð]l*sêÏ-yýlyé-°MìS {ç³Ä¶æ$-†-²…^èlV> ÐéÆý‡$ ¡{Ð]l B{VýSçßæ… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. VýS™èl 15 Æøk-Ë$V> ™èlÐ]l$ M>ÌS-±-ÌSMýS$ Ð]l$…_-±â¶æ$Ï Æ>Ð]lyýl… Ìôæ§ýl-¯é²Æý‡$. {糆 Æøþ ±â¶æ$Ï Ð]lÝë¢Ä¶æ$° G§ýl$Æý‡$ ^èl*çÜ*¢ Æ>{†â¶æ$Ï °{§ýl´ù-MýS$…yé gêVýSÆý‡×æ ^ólçÜ$¢-¯é²-Ð]l$-¯é²Æý‡$. Ð]l$…_-±Æý‡$ CÐ]lÓÆ> A…r* DK-ï³B-Èz™ø ÐéV>Ó§ýl… ^ólÔ>Æý‡$. ±â¶æ$Ï C糚yýl$ Ð]lÝë¢Æ‡$$, A糚yýl$ Ð]lÝë¢Ä¶æ$° VýS…rÌS ™èlÆý‡-ºyìl G§ýl$Æý‡$ ^èl*yýl-yýl…, Ððl*sêÆý‡$Ï ÐólíÜ º…§Šæ ^ólçÜ$¢-¯é²Ð]l$° BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. Mö…§ýlÆý‡$ M>ÌS-±-ÐéçÜ$Ë$ yîlï³-K™ø ¸ù¯ŒSÌZ Ð]l*sêÏyìl çÜÐ]l$-çÜů]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. Ð]l$…_-±sìæ çÜÐ]l$çÜÅ E¯é² A«¨-M>-Æý‡$Ë$ çܵ…¨…^èl-yýl…-Ìôæ§ýl-°, B…§øâýæ¯]lË$ ^ólÝë¢-Ð]l$¯é²Æý‡$. ±â¶æ$Ï Ð]l§ýl-ÌS-MýS´ù™ól ç³…^éĶæ$¡ M>Æ>ÅÌS-Ķæ*-°MìS ™éâýæ… ÐólÝë¢Ð]l$° òßæ^èlaÇ…^éÆý‡$.

మంచినీరు అందక ప్రజలు అల్లాడుతున్న దృశ్యాలు టీడీపీ నాయకులకు, ఆ పార్టీ ఇన్‌చార్జ్‌కు కనపడదా అని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ప్రశ్నించారు. హొళగుంద పక్కనే ఎల్లెల్సీలో నీటి ప్రవాహం ఉందని, ఎస్‌ఎస్‌ ట్యాంకులో కూడా మంచినీరు నిల్వ ఉందని, అయినా ప్రజలకు అందించలేక పోతున్నారన్నారు. ఖాళీ బిందెలతో పంచాయతీ, ఇతర కార్యాలయాలను మట్టడించే స్థితికి ప్రజలు వచ్చారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతోందన్నారు. ప్రజల సమస్యలు చెబితే టీడీపీ నేతలు, నాయకులు పరిష్కరించాలి గాని ఎదురుదాడి చేయడం హాస్యాస్పదమన్నారు. ఇప్పటికై నా ప్రజల నీటి కష్టాలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు.

– ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి

Advertisement
 
Advertisement
Advertisement