
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం
పేదలకు అందించాల్సిన సబ్సిడీ రుణాల జాప్యానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తాం. ముందుగా బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన వారికి స్వయం ఉపాధి పథకాలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది. యూనిట్లు తక్కువైనా, వేల సంఖ్యలో నిరుద్యోగులు అనేక కష్టనష్టాల మధ్య దరఖాస్తు చేసుకున్నారు. అయితే చివరకు ఏవో కారణాలు చూపుతూ రుణాల ప్రక్రియను నిలిపి వేయడం పేద వర్గాలను మోసగించడమే.
– బి.రాఘవేంధ్రనాయుడు,
వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు
●