కృష్ణాజిల్లా
పులిచింతల సమాచారం
బుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
మైలవరం: డ్రగ్స్‌పై దండయాత్ర సైకిల్ ర్యాలీ ఇప్పటి వరకు 201 కి.మీ. పూర్తయినట్టు పోలీసులు తెలిపారు. మంగళవారం 15వ రోజు జి.కొండూరు పరిధిలో కొనసాగిందన్నారు.
అక్రమ మైనింగ్ నిలిపివేయాలని కోరుతూ గన్నవరం మండలం సావరగూడెం గ్రామస్తులు మంగళవారం ఆందోళన బాట పట్టారు.
7
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 36.0923
టీఎంసీలు.
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా
కృష్ణాజిల్లా


