కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jan 2 2026 12:30 PM | Updated on Jan 2 2026 12:30 PM

కృష్ణ

కృష్ణాజిల్లా

శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026 జిల్లా జడ్జిని కలిసిన కృష్ణా కలెక్టర్‌ మర్యాదపూర్వక కలయిక

శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపీని నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ గురువారం కలిశారు. మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

పులిచింతల ప్రాజెక్టు సమాచారం

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువనుంచి నీరు రావడం లేదు. దిగువకు 3400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 40.6787 టీఎంసీలు.

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాను పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖరబాబు, ఇతర అధికారులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. –8లో

7

కృష్ణాజిల్లా1
1/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/3

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/3

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement