సింగరేణి లాభాల వాటా చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

సింగరేణి లాభాల వాటా చెల్లించాలి

Oct 4 2026 8:32 AM | Updated on Oct 4 2026 8:32 AM

రెబ్బెన: సింగరేణి యాజమాన్యం గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి 40శాతం వాటా చెల్లించాలని టీఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి మణిరాంసింగ్‌ డిమాండ్‌ చేశారు. కార్మికుల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని టీఎన్‌టీయూసీ ఆధ్వర్యంలో శనివారం గోలేటిలోని జీఎం కార్యాలయంలో జీఎం శ్రీరమేశ్‌, ఖైరిగూర ఓసీపీలో ఎస్‌వోఎం శంకర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దీపావళికి ముందే వచ్చే పీఎల్‌ఆర్‌ బోనస్‌ను రూ.1,15,000కు పెంచి అందించాలని, కార్మికులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement