7
డీజే నిర్వాహకులపై కేసు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు డీజేలు ఏర్పాటు చేసిన నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 8లోu
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
గిరిజనపల్లెల్లో అక్షర దీపం
కాసిపేట మండలం వందశాతం అక్షరాస్యత సాధించింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో వలంటీర్లు, వయోజనులను సత్కరించారు. 8లోu
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


