కుమురం భీం
7
పచ్చదనం.. పరిహాసం!
వాంకిడి మండల కేంద్రం మీదుగా నిర్మించిన నాలుగు వరుసల రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో అవి ఎండిపోతున్నాయి.
ఖందేవ్ జాతర షురూ..
నార్నూర్‌లోని ఖందేవ్ ఆలయం పుష్యపౌర్ణమి సందర్భంగా జనసంద్రమైంది. వివిధ రా ష్ట్రాల నుంచి తొడసం వంశస్తులు రావడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. 8లోu
కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. చలి కాస్త తగ్గుతుంది. పొగమంచు కురుస్తుంది.
ఆదివారం శ్రీ 4 శ్రీ జనవరి శ్రీ 2026
కుమురం భీం
కుమురం భీం
కుమురం భీం


