
తప్పనిసరిగా నిర్వహించాలి
ప్రతీ పాఠశాలలో తప్పని సరిగా అరగంట పఠన కార్యక్రమం నిర్వహించా లి. విద్యార్థుల్లో సృజనా త్మకత, భావవ్యక్తీకరణ, చదవడంపై మరింత ఆసక్తి పెంచాలనే ఉద్దేశంతో విద్యాశాఖ ఈ కార్యక్రమానికి శ్రీకారం చు ట్టింది. దీని ద్వారా చదవడం అలవాటుగా మా రుతుంది. జిల్లాలోని అన్ని పాఠశాలలో పకడ్బందీగా అమలు చేయాలి. – శ్రీనివాస్,
జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి
విద్యార్థులతో చదివిస్తున్నాం...
మా పాఠశాలలోని విద్యార్థులతో కథల పుస్తకాలు, న్యూస్ పేపర్లు 30 నుంచి 40 నిమిషాలపాటు చదివిస్తున్నాం. దీని ద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారుతుంది. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో కనీస అభ్యసన స్థాయి పెంపొందించేందుకు ఉపయోగపడుతుంది.
– అడ్లూరి లావణ్య,
ఉపాధ్యాయురాలు, రెబ్బెన

తప్పనిసరిగా నిర్వహించాలి