ఆదాయం మైనస్‌ | - | Sakshi
Sakshi News home page

ఆదాయం మైనస్‌

Apr 2 2026 7:29 AM | Updated on Apr 2 2026 7:29 AM

గత ఏడాదితో పోలిస్తే

రూ.2.27కోట్లు తక్కువ

డాక్యుమెంట్లు పెరిగినా

ఖజానాకు నష్టమే..

రిజిస్ట్రేషన్లు భేష్‌..

గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు ఈ ఏడాది ఆశించిన మేర ఆదాయం సమకూరలేదు. తాజాగా ముగిసిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 52,265 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయడంతో పాటు స్టాంపుల విక్రయాలు, మార్టిగేజ్‌లు, మ్యారేజ్‌ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.221,05,30,100 ఆదాయం వచ్చింది. అయితే, 2024–25తో పోలిస్తే ఇది రూ.2.27కోట్లు తక్కువ కావడం గమనార్హం. గత ఏడాది కంటే డాక్యుమెంట్లు పెరిగినా ఆదాయం మాత్రం తగ్గింది.

– ఖమ్మంమయూరిసెంటర్‌

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖకు తగ్గిన రాబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement