బంధువులతోనే పోటీ
నేలకొండపల్లి/కామేపల్లి: నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీలో సొంత అక్కాచెల్లెళ్ల మధ్య పోరు నడిచింది. ఈ మేరకు చెల్లె రంగమ్మపై అక్క కృష్ణకుమారి విజయం సాధించారు. ప్రస్తుతం సర్పంచ్‌గా ఎన్నికై న కృష్ణకుమారి భర్త గత 20ఏళ్ల క్రితం కట్టుకాచారం–కొంగర ఉమ్మడి గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. ఇక కామేపల్లి మండలం జాస్తిపల్లిలో ధరావత్ నాగమణి బీఆర్‌ఎస్ మద్దతుతో, నాగమణి బావ కుమారై ధరావత్ స్వాతిక కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్‌గా బరిలో నిలిచారు. ఈ మేరకు స్వాతికపై 77ఓట్ల మెజార్టీతో నాగమణి విజయం సాధించింది. స్వాతిక విద్యావంతురాలైనా మాత్రం నాగమణివైపే మొగ్గు చూపారు.
బంధువులతోనే పోటీ
బంధువులతోనే పోటీ
బంధువులతోనే పోటీ


