పాము కాటుతో బాలిక మృతి | - | Sakshi
Sakshi News home page

పాము కాటుతో బాలిక మృతి

Aug 6 2023 12:14 AM | Updated on Aug 6 2023 9:06 AM

- - Sakshi

తుమకూరు: పాము కాటుతో బాలిక మృతి చెందిన ఘటన జిల్లాలోని కుణిగల్‌ తాలూకా పంచవటి తండాలో జరిగింది. చైతన్య బాయి (10) శనివారం ఉదయం తండ్రితో కలిసి పొలం పనుల్లో ఉండగా పాము కాటేసింది. హుటాహుటిన బాలికను కుణిగల్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే కన్నుమూసింది.

Advertisement
 
Advertisement
Advertisement