రోజూ రన్నింగ్ చేస్తా
ఆరోగ్యంగా ఉండడం, డ్యూ టీలో అప్రమత్తంగా ఉండ డం లక్ష్యం. ఒకప్పుడు ఒకరిద్దరమే ఇలా ఉండేది. ఇప్పుడు 20మందిని తయారు చేశాం. ప్రతీ రోజు సరైన ఆహారం తీసుకొని రన్నింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. యువతకు ఇది ఎంతోఅవసరం. నిత్యం ఐదు, పది కి.మీ. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా.
– బంటు వెంకటేశ్,
ఆర్‌ఎస్సై, రామగుండం కమిషనరేట్
అందరూ ఆరోగ్యం ఉండాలి
రోజూ పది కి.మీ. పరుగెత్తా. డ్యూటీ చేస్తూనే ఆఫ్ మారధాన్‌లో పాల్గొనడంపై దృష్టి సారించా. ఫుల్‌మారథాన్‌లో పాల్గొనడమే లక్ష్యం. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం దీనిని ఎంచుకున్నా. యువ ఉద్యోగులు, నిరుద్యోగులు ఆరోగ్యం కోసం రన్నింగ్ చేయాలి. – గోలి అజయ్‌కుమార్,
ఏఆర్ కానిస్టేబుల్, రామగుండం కమిషరేట్
రోజూ రన్నింగ్ చేస్తా


