
ప్రోత్సాహం బాగుంది
● కోలిండియా స్థాయి పోటీ ల్లో రెండుసార్లు పాల్గొన్నా. పవర్ లిఫ్టింగ్ 225 కేజీల విభాగంలో సిల్వల్ మెడల్ సాధించా. 2024–25లో ఒడిశా చంబల్‌పూర్‌లో జరిగిన కోలిండియా స్థాయిలో పోటీల్లో 230కిలోల విభాగంలో గోల్డ్ మెడల్ కై వసం చేసుకున్నా. మూడోసారి నాగ్‌పూర్‌లో నిర్వహించే కోలిండియా పోటీలకు ఎంపికై య్యా. ఈనెల 14, 15 తేదీల్లో పోటీలు నిర్వహించనున్నారు. సింగరేణి యాజమా న్యం మహిళా క్రీడాకారులను పోత్సహిస్తోంది. – సీహెచ్ సాయిలత,
జనరల్ అసిస్టెంట్, ఏరియా ఆస్పత్రి