
40 సార్లు పోటీల్లో పాల్గొన్న
● కోలిండియా స్థాయి పోటీల్లో 40సార్లకుపైగా పాల్గొన్న. ఆలిండియా పబ్లిక్ సెక్టార్ క్రికెట్ పోటీల్లో రెండుసార్లు ఆడిన. కబడ్డీ క్రికెట్, షెటిల్, అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటి సింగరేణి కీర్తిపతాకాన్ని కోలిండియాస్థాయిలో ఎగురవేశా. కబడ్డీలో రెండు గోల్డ్, రెండు సిల్వర్, ఐదు రజత సతకాలు సాధించా. క్రికెట్‌లో ఒకగోల్డ్ మెడల్ సాధించా. యువ క్రీడాకారులను పోత్సహించాలి.
– కై లాసకోటి శ్రీనివాస్,
ఈపీ ఆపరేటర్, జీడీకే–5 ఓసీపీ