
నేర్చుకునే వారికి ప్రత్యేకం
ఫిజీషియన్లుగా స్థిరపడిన వారికి, పీజీ విద్యార్థుల కోసం ఈ సదస్సు ప్రత్యేకంగా మారింది. కొత్త పరిశోధనలను, కేస్ స్టడీలను వక్తలు ప్రెజెంటేషన్ చేస్తుంటే నేర్చుకున్నారు. నేర్చుకున్న విషయాలను తమ వృత్తిలో ప్రయోజనకరంగా మలచుకుంటారని ఆశిస్తున్నాం.
– డాక్టర్ విజయమోహన్‌రెడ్డి
సైంటిఫిక్ నాలెడ్జ్‌పై పట్టుకోసం
రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న సైంటిఫిక్ నాలెడ్జ్‌పై ఫిజీషియన్లు పట్టుసాధించడం కోసం ఈ సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది. ఆయా రంగాల నిపుణుల సందేశాలు, సూచనలు కొత్త తరం వైద్యులకు ఎంతగానో దోహదపడతాయి.
– డాక్టర్ తిరుపతిరావు

నేర్చుకునే వారికి ప్రత్యేకం