
లలితాదేవిగా అమ్మవారు
కరీంనగర్ కల్చరల్/ విద్యానగర్(కరీంనగర్): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం మహాశక్తి ఆలయంలో లలితాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. గాజులతో అలంకరణ చేశారు. లలితాసహాస్త్రనామ పారాయణం జరిగింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ మండలం నగునూర్‌లోని పరివార సమేత శ్రీదుర్గాభవానీ ఆలయంలో ఆరోరోజు శనివారం దుర్గాభవానీ అమ్మవారు ఇంద్రాణీ అలంకరణలో గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకుడు పవనకృష్ణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు.
అమ్మవారికి గాజులతో అలంకరణ
హంస వాహనంపై దుర్గాభవానీ అమ్మవారు

లలితాదేవిగా అమ్మవారు

లలితాదేవిగా అమ్మవారు