
వ్యవసాయ కుటుంబం నుంచి ఆర్డీవోగా..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి పట్టణంలోని బస్టాండ్ ప్రాంతానికి చెందిన పొందుగుల భూషిత్‌రెడ్డి గ్రూప్–1 ఫలితాల్లో ఆర్టీవోగా ఎంపికయ్యాడు. వ్యవసాయ కుటుంబానికి చెందిన భాస్కర్‌రెడ్డి–విజయలక్ష్మి దంపతుల కుమారుడు భూషిత్‌రెడ్డి. గ్రూప్–1లో 343వ ర్యాంక్‌తో ఆర్డీవోగా ఉద్యోగం సాధించారు. భూషిత్‌రెడ్డి పాఠశాల విద్యాభ్యాసం పెద్దపల్లి, హైదరాబాద్‌లో ఇంటర్, వరంగల్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ప్రస్తుతం బెంగళూరులో ఇన్‌కంటాక్సు ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్నారు.
తల్లిదండ్రులతో
భూషిత్‌రెడ్డి