
వాయినాల కోసం కొంటాం
కాగితపు బతుకమ్మలను వాయినాలకు కొంటాం. బతుకమ్మ పూలు ఎక్కువ రేట్లు పలికినప్పుడు కూడా కొనాల్సి వస్తోంది. కొత్త కోడళ్లకు బతుకమ్మ వాయినాల కోసం వాడుతుంటారు. ఇలాంటి బతుకమ్మలు సిరిసిల్ల ప్రాంతంలోనే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ చాలా ఏళ్లుగా వస్తున్న బతుకమ్మ ఆచారాల్లో ఇదొకటి.
– తాటిపాముల శ్రీచందన, సిరిసిల్ల
మాది లక్ష్మిదేవిపల్లి. మా చెల్లె సిరిసిల్లలో ఉంటుంది. నాకు కొత్తగా పెళ్లయింది. అత్తగారి ంటికి పోవాలంటే వాయినా ల బతుకమ్మ కావాలని ఇంట్లోవాళ్లు చెప్పారు. మావద్ద కాగితపుపూల బతుకమ్మలు ఉండవు. చెల్లెను పండక్కి ఇంటికి తీసుకుపోవడంతోపాటు ఇక్కడ అ మ్మే వాయినాల బతుకమ్మను కొనుక్కొని పోతు న్న. ఇది మా ప్రాంతంలో కూడా ఉన్న ఆచారం.
– ఉప్పునీటి శ్రీకాంత్, లక్ష్మీదేవుపల్లి(తిమ్మాపూర్)
పల్లెల నుంచి ఆర్డర్లను తీసుకు ంటూ అమ్మకాలకు సరిపడా బ తుకమ్మలను చేస్తున్నాం. పల్లెల్లో బతుకమ్మ పూల కొరత ఉంది. ఈసారి కాగితపు బతుకమ్మలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ముడిసరుకులు సరిగా దొరక్క డిమాండ్‌కు తగ్గట్టుగా బతుకమ్మలు తయారు చేయడంలో ఇబ్బంది పడుతున్నాం. సిరిసిల్లలో ముప్పై కుటు ంబాల వాళ్లం వీటిని తయారు చేసి విక్రయిస్తుంటాం.
– సిద్ధుల హరీశ్, బతుకమ్మల తయారీదారు

వాయినాల కోసం కొంటాం

వాయినాల కోసం కొంటాం