
వందల ఏళ్ల నాటి ఆచారం బతుకమ్మ
● మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ● జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సంబురాలు
కరీంనగర్‌కల్చరల్: బతుకమ్మ పండుగ వందల ఏళ్ల నాటి సాంప్రదాయమని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని మ హాత్మా జ్యోతిబా పూలే మైదానంలో నిర్వహించిన బతుకమ్మ సంబురాలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి హాజరయ్యారు. బతుకమ్మ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు పూర్తి చేస్తున్నామన్నారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద, తెలంగాణ ఉమెన్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ బండ్రు శోభా రాణి, కలెక్టర్ పమేళా సత్పతి ఆడిపాడారు.

వందల ఏళ్ల నాటి ఆచారం బతుకమ్మ