
సిరిసిల్లలో ఫుట్‌పాత్ ఆక్రమణ
సిరిసిల్ల పట్టణంలో పాదచారుల కోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు ఆక్రమణకు గురవుతున్నాయి. వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమిస్తూ తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పాదచారులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. దీంతో పార్కింగ్ చేసే వాహనాలతోనే సగం రోడ్డు నిండిపోతోంది. గాంధీచౌక్, పెద్దబజార్, విమల్ టాకీస్ రోడ్, ఆటోనగర్ ప్రాంతాల్లో వ్యాపారులు ఫుట్‌పాత్‌లను ఆక్రమిస్తుండడంతో నడుచుకుంటే వివిధ పనులకు వెళ్లే వారు ఇబ్బంది పడుతున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల

సిరిసిల్లలో ఫుట్‌పాత్ ఆక్రమణ

సిరిసిల్లలో ఫుట్‌పాత్ ఆక్రమణ

సిరిసిల్లలో ఫుట్‌పాత్ ఆక్రమణ

సిరిసిల్లలో ఫుట్‌పాత్ ఆక్రమణ

సిరిసిల్లలో ఫుట్‌పాత్ ఆక్రమణ