దుర్గామాత విగ్రహం ఏర్పాటుకు విరాళం | - | Sakshi
Sakshi News home page

దుర్గామాత విగ్రహం ఏర్పాటుకు విరాళం

Oct 5 2026 1:21 AM | Updated on Oct 5 2026 1:21 AM

గాంధారి: మండల పరిధిలోని సీతాయిపల్లిలో దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామానికి చెందిన నవజవాన్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులకు సర్పంచ్‌ పఠాన్‌ అంజాద్‌ఖాన్‌ దుర్గామాత విగ్రహం ఏర్పాటుకు ఆదివారం రూ.15 వేలు విరాళం ఇచ్చినట్లు యూత్‌ సభ్యులు తెలిపారు. అంజాద్‌ఖాన్‌ మొదటి నుంచి కులమతాలకతీతంగా అన్ని పండుగలకు విరాళాలు ఇస్తారని తెలిపారు. గ్రామంలో ప్రతిఏటా జరిపే హనుమాన్‌ జయంతి ఉత్సవాలకు, వినాయక మండపాలకు విరాళాలు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన సహాయ సహకాలు అందిస్తారన్నారు.అంజాద్‌ఖాన్‌ను గ్రామస్తులు అభినందించారు. కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement