8
లో
అమ్మా అన్నదే ఆఖరి పిలుపు
జీజీహెచ్‌లో కడగల శ్రీను మృతి ఘటనపై మంగళవారం కమిటీ సభ్యులు విచారణ నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే తన కుమారుడు మృతి చెందాడని తల్లి ఆరోపించారు.
వినాయక చవితి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆది దేవుడైన గణనాథుడిని జిల్లాలోని భక్తులు విభిన్న రూపాల్లో రూపుదిద్ది, భక్తితో మనసారా కొలిచారు. మట్టి విగ్రహాలతో పాటు వినూత్నంగా చీరలు, కివీ పండ్లు, జీడిపప్పు, చీరల వంటి వాటితో పాటు పంచచూర్ణాలైన పసుపు,
కుంకుమ, గంధం, విభూతి, సౌభాగ్య కుంకుమలతో స్వామి రూపును తీర్చిదిద్దారు.
– బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ)/పెద్దాపురం
కాకినాడ దిగుమర్తివారి వీధిలో పంచచూర్ణాలతో..


