దిగుబడులు పెరగడం వల్లే.. | - | Sakshi
Sakshi News home page

దిగుబడులు పెరగడం వల్లే..

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

దిగుబడులు పెరగడం వల్లే..

2025– 26 ఆర్థిక సంవత్సరానికి గాను గద్వా ల, అలంపూర్‌ యార్డులు నిర్దేశించిన లక్ష్యానికి మించి ఆదాయం ఆర్జించా యి. వానాకాలం సీజన్‌ లో పంటలు ఆశించిన స్థాయిలో రాకపోయినా యాసంగిలో దిగుబడులు బాగా వచ్చాయి. గద్వాల యార్డుకు నిత్యం వేరుశనగ వస్తోంది. దీనివల్ల సెస్‌ బాగా వచ్చింది. అలంపూర్‌ యార్డుకు చెక్‌పోస్టులతోపాటు మిల్లులు నుంచి మంచి ఆదాయం సమకూరింది.

– పుష్ప,

మార్కెటింగ్‌ శాఖ జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement