క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే అవకాశం.. | - | Sakshi
Sakshi News home page

క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే అవకాశం..

Aug 25 2026 12:57 AM | Updated on Aug 25 2026 12:57 AM

క్రీడా నైపుణ్యాన్ని గుర్తించే అవకాశం..

విద్యార్థులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని గుర్తించేందుకు పాఠశాల స్థాయిలో నిర్వహించే క్రీడాపోటీలు దోహదపడుతాయి. ఇక్కడి నుంచే విద్యార్థులో క్రీడల పట్ల ఉన్న మక్కువ తెలుస్తుంది. ఎస్‌జీఎఫ్‌ ద్వారా పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి వరకు ప్రతీ ఏడాది జిల్లా నుంచి విద్యార్థులు వెళ్తున్నారు. పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులను క్రీడల్లో పాల్గోనే విధంగా కృషి చేయాలి.

– లావుడ్య జయపాల్‌,

ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement