జనగామ
సారలమ్మ వచ్చిందిలా..
పగిడిద్దరాజు వచ్చాడిలా..
గురువారం శ్రీ 29 శ్రీ జనవరి శ్రీ 2026
జంపన్న వాగు వద్ద సారలమ్మ రాక కోసం ఎదురుచూస్తున్న భక్తజనం
7
గద్దైపె కొలువుదీరిన సారలమ్మ
● వరంపట్టి సంతానమివ్వాలని మొక్కులు
● అడుగడుగునా నీరాజనాలు
● సారలమ్మ రాకతో పులకించిన భక్తజనం
● దారిపొడవునా తల్లికి దండాలు
రక్షించే తల్లికి రహస్య పూజలు. అండగా నిలిచే అమ్మకు హనుమంతుడి జెండా నీడలు. సల్లని తల్లికి నీళ్లారగింపులు.. మహిమగల్ల మాతకు మంగళహారతులు. హోరెత్తించే డోలు వాయిద్యాలు. ప్రొటోకాల్‌కు పోలీసుల వలయాలు. పసిడి వెన్నెలమ్మకు పొర్లు దండాలు.. వరంపట్టిన భక్తులకు శతకోటి వరాలు. జంపన్నవాగులో తడిసిన పాదాలు.. తమ్ముడు జంపన్నకు దీవెనార్తులు. గద్దైపె కొలువుదీరిన సారలమ్మకు జయజయధ్వానాలు.. – మేడారం(ఏటూరునాగారం/ఎస్‌ఎస్‌తాడ్వాయి)
బుధవారం అర్ధరాత్రి 12.28 గంటలకు సారలమ్మను ప్రతిష్ఠించిన అనంతరం దర్శించుకుంటున్న భక్తులు
జనగామ
జనగామ
జనగామ
జనగామ
జనగామ


