ఎగిరేది
– వివరాలు 8లోu
జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో మంగళవారం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్‌ఎస్ నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల అభినందన సభ జరిగింది. సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ పట్టుదలతో పనిచేసి మంచి ఫలితాలు సాధించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. – జనగామ
● బీఆర్‌ఎస్ సర్పంచ్‌ల అభినందన సభలో కేటీఆర్
గులాబీ జెండే
కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష
ఎగిరేది


