
శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025
– 8లోu
ఒక్కో పాఠశాలకు రూ.15 లక్షల విలువ చేసే పరికరాలు
జిల్లాలో ఎంపికై న 12 పాఠశాలల్లో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌కు రూ.1.80 కోట్ల విలువ చేసే సైన్స్ పరికరాలను అందించారు. ఒక్కో పాఠశాలకు రూ.15లక్షల విలువ చేసే ల్యాబ్ పరికరాలు ఈ కిట్టులో ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్ పరికరాలు, త్రీడీ ప్రింటింగ్ మిషన్, ఓపెన్–సోర్స్ మైక్రో కంట్రోలర్ బోర్డులు, కంప్యూటర్లు, ఐఎఫ్‌పీ (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ టీవీ)తో పాటు టెలీస్కోప్ తదితర వస్తువులు ఉన్నాయి.
ఇంటరాక్టివ్ ప్లాట్ ఫ్యానల్ బోర్డు
న్యూస్‌రీల్

శుక్రవారం శ్రీ 18 శ్రీ జూలై శ్రీ 2025