ఫౌంటేన్లతో అందం | - | Sakshi
Sakshi News home page

ఫౌంటేన్లతో అందం

Jun 3 2026 11:38 PM | Updated on Jun 3 2026 11:38 PM

ఫౌంటేన్లను బాగుచేయాలి. బొమ్మలు, ఇతరత్రా లేకపోవడంతో కళావిహీనంగా మారాయి. వివిధ రకాల బొమ్మలను బాగు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జంక్షన్లు, డివైడర్ల మధ్య నీరు పోస్తుంటే చల్ల దనంగా ఉంటుంది.

– మచ్చ శంకర్‌, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

నిత్యం పనిచేయాలి

ఫౌంటేన్లు నిత్యం పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. కొత్తబస్టాండ్‌, పాతబస్టాండ్‌లో అత్యధికంగా జనసంచారం ఉంటుంది. నిత్యం వందలాది వాహనాలు వచ్చి వెళ్తుంటాయి. ఆహ్లాదం లేకపోవడం ఇబ్బందిగా మారింది.

– వీరబత్తిని అనిల్‌కుమార్‌, బీజేపీ నాయకుడు

Advertisement
 
Advertisement
Advertisement