40.0/30.0
7
గరిష్టం/కనిష్టం
పెద్దమ్మతల్లికి బోనాలు
కథలాపూర్: మండలంలోని బొమ్మెనలో పెద్దమ్మతల్లికి బోనాలు సమర్పించారు. ద్యావతుల విన్యాసాలు, డప్పుల చప్పుళ్లు ఆకట్టుకున్నాయి. గ్రామస్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.
గురువారం శ్రీ 4 శ్రీ జూన్ శ్రీ 2026


