సామాన్యులకు ఇబ్బందే.. | - | Sakshi
Sakshi News home page

సామాన్యులకు ఇబ్బందే..

May 9 2026 8:02 AM | Updated on May 9 2026 8:02 AM

ఇటు టిఫిన్స్‌ ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లలో రేట్లు పెంచడంతో అధిక భారం పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రేట్లు తగ్గించేలా చూడాలి.

– కిరణ్‌, జగిత్యాల

భారం ప్రజలపైనే

అటు సిలిండర్ల ధరలు పెంచినా.. హోటల్‌ నిర్వాహకులు ధరలు పెంచినా భారం ప్రజలపైనే పడుతోంది. కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆలోచించాలి. హోటళ్లు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. – కల్యాణ్‌, జగిత్యాల

Advertisement
 
Advertisement
Advertisement