
జగిత్యాల
34.0/22.0
9
గరిష్టం/కనిష్టం
అంజన్న సన్నిధిలో భక్తుల సందడి
మల్యాల: కొండగట్టు అంజన్న ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కోనేరులో స్నానమాచరించి, స్వామిని దర్శించుకున్నారు.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిగా ఉంటుంది. కొన్నిచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిఽ ద ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు.
ఆదివారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2025

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల