జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం | Zookeeper Mauled to Death by Lion in Nigeria After Leaving Protective Gate Open | Sakshi
Sakshi News home page

జూ కీపర్‌ను కొరికి చంపిన సింహం

Oct 1 2024 12:12 PM | Updated on Oct 1 2024 1:10 PM

Zookeeper Mauled to Death by Lion in Nigeria After Leaving Protective Gate Open

అబూజా: నైజీరియాలోని ఓ జూలో ఆదమరిచి ఉన్న ఉద్యోగిని సింహం కొరికి చంపింది. ఒగున్‌ రాష్ట్రం అబియోకుటలో ఉన్న మాజీ అధ్యక్షుడు ఒబసాంజోకు చెందిన పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. బబజీ దౌలే(35) అనే సుశిక్షు తుడైన జూ కీపర్‌ అందులోని సంహానికి ఆహారం వేయడం వంటి పనులు చూస్తుంటారు. 

శనివారం సాయంత్రం కొందరు సందర్శకులు రావడంతో వారికి దౌలే సింహానికి ఆహారం వేసే విధానం చూపించాలనుకున్నారు. సింహం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించడంతో సాధారణంగా మూసి ఉంచాల్సిన గేటును తెరిచే ఆహారం వేయడం ప్రారంభించారు. ఆ సింహం అనుకోకుండా ఆయనపై దాడి చేసి, మెడను నోట కరుచుకుంది. దీంతో, సెక్యూరిటీ గార్డులు సింహాన్ని కాల్చి చంపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement