రష్యాలో మళ్లీ భారీ భూకంపం | Russia Kamchatka Region Magnitude 7.1 Earthquake Strikes, Triggering A Tsunami Warning | Sakshi
Sakshi News home page

Russia Earthquake: రష్యాలో మళ్లీ భారీ భూకంపం

Sep 13 2025 8:49 AM | Updated on Sep 13 2025 9:37 AM

Russia Kamchatka region Magnitude 7.1 earthquake strikes

మాస్కో: రష్యాలో మరోసారి భూమి కంపించింది. కామ్చాట్కా ప్రాంతానికి తూర్పు తీరంలో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ వెల్లడించింది. ఈ క్రమంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 

 ఇక, ఇటీవల ఇదే ప్రాంతంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. నాడు భూమి కంపించిన సమయంలో స్వల్పంగా సునామీ వచ్చింది. తాజా భూకంపం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement