సింహాచల దేవస్థానాన్ని హీరోయిన్ శ్రీలీల దర్శించుకుంది.
స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించింది.
ప్రస్తుతం ఈమె.. ఉస్తాద్ భగత్ సింగ్, పరాశక్తి అనే సినిమాలు చేస్తోంది.
Dec 15 2025 6:53 PM | Updated on Dec 15 2025 8:02 PM